Fee Details

ITIs in Urban area --- Rs 16500/- per year

ITIs in Rural area ---- Rs 15000/- per year

Go.RT no. 173 Dt.:08-03-2016

 ఐ.టి.ఐ.లో ప్రవేశము పొందు

అభ్యర్థులు ఈ క్రింది విషయాలు తప్పక పాఠించాలి

* క్రమశిక్షణతో మెలగవలెను

*ఈ ITI లో అడ్మిషన్ పొందిన వారు ప్రతి రోజు హాజరు కావలెను. స్కూల్స్,కాలేజిల మాదిరిగ సెలవులు వుండవు

*Bio metric machine ద్వారా attendance తీసుకోబడును

80 శాతము హాజరు లేని యడల పరీక్షలకు అనుమతించబడరు

*అర్హత కల్గిన అభ్యర్థులకు ఉపకారవేతనము(schlorships) కలదు

*ప్రతి ఒక్కరు email ID కల్గివుండవలెను

*Convener ద్వారా మాత్రమే admission జరుగును. counciling కు తప్పని సరిగ హాజరు కావలెను. Intrerview cards చేరకపోయిన లేద miss అయిన అందుకు కాలేజియాజమాన్యం ఎటువంటి బాద్యత వహించదు

*Convener ద్వారా యెంపికైన అభ్యర్థి Fee డిమాండు డ్రాప్టు లేదా చెక్క్ ద్వారా చెల్లించవలెను.

Counselingకు యీ క్రింది Original certificates తప్పక తీసుకు రావలయును,లేని యడల అడ్మిషను కోల్పోదురు.

Original Certificates కోర్సు పూర్తగు వరకు యివ్వబడవు.

1.SSC Marks Memo

2. T.C.

3. Study 6th to xth

4. Cast

5. Income [Schlorship eligible candidates]

6. Aadhar xerox